పుట:Goopa danpatulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

గోపదంపతులు

ప్రయాణమునకు సంసిద్ధుడనై యుందును. మేము బయలుదేఱుతేది తెలియజేయుదును.నాటికి మీయనుచరులలో నొక్కని నిక్కడికిబంపుడు. వని ఎంబడి మేము చెన్ననగరమునకేతెంతుము..., అనిచెప్లెను. వారందుల కంగీకరించి కొలదిమాటలతో దమకృతజ్ఞతను వెల్లడించి బదకేగిరి.

    నాటిసాయంకాలము గ్రామకరణమును మధ్యవర్తిగా నుంచుకొని యప్పలసామి తమిళుల కడనుండి యొక యొడంబడిక పత్రము వ్రాయించి పుచ్చుకొనెము. తమిళులు తస్ము విలిచిన గిత్తలుగైకొని యానందముతో నామఱునాడే చెన్నపురికేగిరి.
     పత్రికచేయబడినదిమొదలు మనకధానస్యకుడు చెన్నపట్టణ ప్రయాణమునకు దగినప్రయత్ంస్ములుశీఘ్రగతిని జేయదొడగెను. చుట్టుబట్టలనుండు గ్రామములలో దనయొద్దనున్న పసువులనెల్ల విక్రయించెదనని చాటింపించెను. అవియాసీమలోగల పాడిప్శువులయందు శ్రేష్టములగుటచేత నొకపక్షము ముగియులోప్లనే ధనవంతులు వానికడకేతెంచితగినవిలువనిచ్చి వానినెల్ల కొనిర. కరణముగారికే తనమాన్యమును దానుమున్నిచ్చు సిస్తునకే యమర్కముచేసి వారియొద్దనుండి సమ్మతిపత్రము గైకొనెను. కరణముగారికి ఆనప్పలసామి వంటి రయుతు మ%ఱియొకడు దొరకునా యని గ్రామస్దులెల్లరు బలుకునట్టి సత్ప్రవర్తనముతో నతడు వ