పుట:Goopa danpatulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

గోపదంపతులు.

యొంగోలునెల్లూరు మొదలగుతావుల జరుగు పశువులసంతలకు బోయికొన్నిటినివిలిచిరి. కానియవి యేవియునుతృప్తికరముగాబని చేయజాలనందున దమయాశయములకనుకూలములగు గుఱ్ఱల కొఱకై తమబంధుమిత్రాదులపేర జాబులువ్రాసి యరయ జొచ్చిరి. ఆజాబులలో నొకటి గోపాలపట్టణము స్టేషను మాస్టరు గారగు నర్మొగముపిళ్ళయు జ్ఞాతివర్గములోని వారు. అదిగాక సర్కసుయొక్క యజమానులు, మనయావుల యప్పలసామి చక్కని పొట్టిగిత్తలను బెంచినందులకు, బశుప్రదర్శన శాఖవారే గొప్ప బహుమానము లందించియుండెనని, వార్తాపత్రికలలో జదివి;యున్నారు. అప్పలసామినింగూర్చి స్టేషను మాస్టరునకు దెలియకపోదని వారూహించియు జాబు వ్రాసియున్నారు. ఆర్మొగముపిళ్ళ యప్పలసామి యొద్ద మంచిగిత్తలున్నవనియు గావలసియున్న శీఘ్రముగా బయలుదేఱిరావలెననియు సర్కసువారికి బదులువ్రాసెను. ఆజాబు చూచుకొని యజమానులే బయలుదేఱి గోపాలపట్టణమునకు వచ్చి యార్మొగము పిళ్ళయింట బసచేసిరి, వారిలో నీతడు తానెఱిగినంతవఱ కప్పలసామిగూర్చియు నతని యొద్దనుండు పశువులనుగూర్చియు నాగొదంపతుల సౌజన్యాదులగూర్చియు సవిస్తరముగా దెల్పెను.

    వారు స్టేషన్మాస్టరుని బురిష్కరించుకొని నాటి సాయంకాలమున నప్పలసామింటికి  బయనమైరి. స్టేషను