పుట:Goopa danpatulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

149

ఆశ్లేషము.

నానవాలుపెట్టి బెరుమనియేడ్వగా దల్లి గుండెచెరని తానును బిగ్గరగా నేడ్వజొచ్చెను. అయ్యెడ సుందరమ్మయు నామె తల్లియు గంగమ్మనొదార్చిరి.

   ఇప్పుడు గంగమ్మయేమిచేయుటకును బాలువోని ద్తైధభావముతో నుండెను. కన్నకడుపుగావున బిల్లనొల్లనని పలుకజాలదు. కట్టుకొన్న మగడుగావున.నతని యాజ్ఞ నతిక్రమింపజాలదు. కడుపుదీపి యొకవైపున భర్తభయమొకవైపున, నామె నాకర్షించుచుండెను. ఆమెయే ప్రక్కకును బోవజాలకుం

డెను. ఏదొయొక ప్రక్కకుబోవకతీరదు. చెదరినమది పదిలపఱుచుకొనుచు యామె యిట్లనియె. "సుందరమ్మతల్లీ! నాబిడ్డను మీయింటనుంచి కాపాడక తప్పదు. ఇయ్యెడ నాకు మీరుతప్ప నితరదిక్కులేదు. నేను బ్రతిదినమున నేదొయొకవేళ మీయింటికివచ్చి నాబ్బిడ్డ నించుక లాలించి వచ్చుచుందును. దీనికగువ్యయమెల్ల నేనేభరింతును. నాకు బుత్రికాభిక్షము బెట్టుటకై, దీనిని మీశిశువులతో బాటు కొంతకాలము సాలలతీఱదు. అమ్మా! ఇదేపాదములంటి వేడుదాన" నని గోలుగోలుననేడ్చెను.

   సుందరమ్మయు నామెజననియు నందుల కియ్యకొనిరి. భర్త పొలమునుండి వచ్చువేళయైన దనియు, నేటికి వారు బిడ్డతో గృహమునకేగుటయే మంచిదనియు గంగమ్మచెప్పి,శకుంతలను సుబ్బులక్ష్మమ్మచేతి కందిచ్చుచుండెను. అట్టితఱిని