పుట:Goopa danpatulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
94

గోపదంపతులు.

వచ్చినది. అతడొంటిగా నెప్పుడు బయటికిబోవునా యని కనిపెట్టుకొని చూచుచు దత్భవనప్రాంతముల సంచరించుచున్న నటేశము, సామిపిళ్ళ వెళ్లుటయే తడవుగ దాను దన గదిలో బ్రవేశించి గంగాబాయిని బిలిచి రామయ్య పంపినాడని చెప్పుఛు నొకవిలువగల మణిమాలను నామెచేతికిచ్చెను. ఆసరము చీకటింట బెట్టినని బాలసూర్యునివలె బ్రకాశించు నత్యద్భుత తేజస్సుగలది8. కన్నులు మిఱుమిట్లుగొల్పు దానికాంతి కాయింత యత్యంతాశ్చర్యసంతొషముల గాంచెను. ఒక్కనిమిస మాదాయమువంక జూచెను. ఇప్పుడె యింతటి వలువగల కానుకలిచ్చువాడు చేపట్టునేని యెట్టిసొమ్ములనిచ్చునో యనియూహించెను. తానమూల్యరత్నాభరణా లంకృతయై, చీనిచీనాంబరధారిణియై, బహుదాసదాసీ జనంబులుతన్ను సేవించుచుండ, సమస్త వస్తు దంపదలతో దులదూగు నోకదివ్యమందిరమున రామయ్యతో గూడి యున్నట్టులు తలంచికొనెను. ఇందాకటి జాలి నొక్కయూకున బాఱద్రోలెను. మాఱుమాటాడక వావరముంగైకొనెను. చెట్టిగారికి గృతజ్ఞతావందనము లిడితినని మంచిచేయుమని నటేశముతో జెప్పి వాకిలిమూసి లోనికరిగెను. ఇక నీపిట్ట దొరికినట్టేయని తలచి నటేశ మీశుభవార్త సోదరునకు దెలుప నేగెను.

    నాటిరేయి జరుగు సర్కసులో నపలసామికి "ప్రొఫెసర్" అను బిరుదుదమునీయ బౌరులలో ఘనులు గొందఱు నిర్ణ