పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ కవుల సంచిక హులు, డుటయు స్థానికులకుఁ దెలిసిన విషయమే. కావున సట్టికవుల కవితా సామర్థ్య ప్రాగల్భ్య ప్రావీణ్యతలను జగమున కెజిఁగించుట అవసరముగాఁ గనఁబడెను. అంత గోలకొండ పత్రిక వారీ కార్యభారము వహిపశ్చ యించుకొని భావ సం|| జ్యేu బ! . నాకు F సవుటము - సం చిక యందు ఈకందివిన్న పమును ప్రకటించిరి. “మ. ఘ. వ. నిజాం ప్రభువ రేణ్యుల పాలనలోని ఆంధ్రప్రా తము పూర్వకాలము నుండియు ఆంధ్రభాషామతల్లికి విహారరఁగస్థల మై యెప్పారుచున్నది. బమ్మెర పోతన, ఏద్యానాథుఁడు, పాల్కురికి సోమనాథుఁడు, మల్లి కార్జున పండి లౌ రాడ్యులు, రుద్ర దేవచక్రవర్తి , మారన, గో “నబుద్ధారెడ్డి, వేములవాడ భీ శుకవి, పిల్లలమఱి పిన వీర భద్రుఁడు, మల్లినాథ సూరి మొదలగు పండిత ప్రకాండులు గవిసిం ఈ ప్రాంతమునందు వాజ్మయ క్షేత్రము నందు కృషినల్పి అజరామరకీర్తి ఫలమును గడించినవ హనీయులు. ఇప్పటికిని సంస్కృ తాంధ్రములందు విశేష పాండితీ ప్రధాన సంపన్న లై దివ్యప్రబంధ రచనా ధురంధరు లై వెలసిన మహనీయులు ఈ ప్రాంతము నందుతండో పతండములుగఁ గలరు. ఆధునిక భావ పరిణామముననుసరించి నూతన ముగ వెలువడిన “భావకవిత్వ” సాంప్రదాయమును గ్రహించి ఆంధ్ర భారతి నుపాసించుచున్న నవయువతకవు Wను అనేకులు గలరు, వీరందరును పల్లెటూళ్ల నివాసులు. పత్రికా ప్రచార మే లేని మారు మూలల నున్న వీరు తమతమ యభికుచుల ననుసరించియు, కాసందము నభిలషించియు, వా వాజ్మయకృషి సల్పు చుండుటయే కాని, ఆధునిక పద్ధతులననుసరించి ప్రచారము చేసికొనుటయు, చేయించుకొనుటయు, నేఱుఁగరు. అందుచేత “నిజాం రాష్ట్రము నందు ఆంధ్రకవులు పూజ్యము” పండితులు లేరు, అని పలువురు భ్రమ ప్ర మాదములకు లోనగుటలో నాశ్చర్యమేమి కలదు ? గోలకొండ పత్రిక ఆంధ్రుల విజ్ఞానమునకై కృషి సల్పుచుంచుట మాపత్రికా పాఠకులకు విదితమైన విషయము. వివిధోద్యమములకు గోవాదము మునర్చుటయే మాయాశం కావున నివురుగప్పి ననిప్పువలెనున్న ఇచ్చటి పొండితీ విభవములను ప్రచారము చేయుటయు, XIII కాని, తమ బయటివా కివిషయ