పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తమ వలలు తామే అల్లుకుంటూ, వచ్చిన కొద్ది ఆదాయం కల్లు, సారాలకు పోసేసి నిర్భాగ్యులుగా సాగరతీరాలపూరిగుడిసెల్లో జీవనం సాగించే ఈ సాహసవీరుల జీవనగతిలో కొత్తజ్యోతులు వెలిగించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే దేశం నిజంగా పురోగమించినట్టు.


                            *****