పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17. శ్రీమతి విజయాంబగారు

ఏలూరు. చక్కనిగాయని. చంద్రముఖి, ద్రౌపది, రుక్మిణి, సావిత్రి పాత్రలకి పేరుతెచ్చుకున్న నటి.

18. రాయవరం లక్ష్మిగారు

    ఇంటిపేరుమర్ల. రాయవరం. చింతామణిలో చింతామణి, రాధ వేషాలు, బొబ్బిలియుద్ధంలో మల్లమాంబ, హరిశ్చంద్రలో మాతంగి, కలకంఠి ప్రసిద్ధిగావేసిన నటి.  సుకుమారమైన గాత్రం, స్ఫురద్రూపం యీమెకు దేవుడిచ్చిన ఆభరణాలు.