పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/330

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కులము.' మాకులము అష్టాదశకులముకంటే ఎక్కువకులమయా సామీ ! అవునేపాపా! ఈ జగత్తులో శ్రేష్టమైనకులములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులుములని చెప్పెను. అంతకన్నను మీకులము ఎక్కువని చెప్పితివి. ఆవృత్తాంతము ఎటువంటిదో తెలియజెప్పవలేనే పాపా!

చెప్పే గాలి వినవయా సామీ !
'ఎరుకవారై కులమెక్కువ
జ్ఞానమెరుగని జాతులు తక్కువ-
ఎరుకవారలంటే సరకు సేయరుగాని
ఎరుకలేని కార్యమేమైన గలదమ్మా-
ఈ ఎరుఇకత చెప్పేదికూడా అంతా వేదాంతమే-
'ఎరుకత తావచ్చె అవ్వో అబ్బా !
కోటి సూర్యుని కాంతిని వెలుగుచున్న మేటి
చిన్నయమూర్తిని భ్రుకుటి మధ్యపాదించి
తెలియుడని నిర్మలభక్తి సూటిమార్గము, ముమ్మా
టికి మది కంటనాటికొనగజేయు బోటియై వెలుగుచు కవికి
ఇది ముక్తికాంతనుకాంచుటకు చెప్పిన వేదాంతపరమైన మార్గం.
ఇదితొలుత నృత్య విశేషము.. కాలక్రమంలో స్థలమహాత్యాలు,
శివలీలలు, విష్ణులీలల కధలతో ఆగేయంవిశిష్టనాట్యరూపంగా
రూపొందింది.
            కు ర వం జి ల ప రి ణా మం

  • 'తొలుత ద్రావిడభాషలోవెలిసిన దృశ్యరచనలు కురవంజులనబడినవి. కురవజాతివారి అంజె (అడుగు) కురఫంజె అనబడును. చంచిక మున్నగునవి కురవంజులుగా వెలసెను. తొలుత అత్యల్పముగా గేయ భాగములుగాని, విశేషముగా నృత్యముకవై యుండెను. అవి సింగి, సింగడూను పాత్రములకలవై యుండెను. సంస్కృత ధృవాగానమే కురవంజులలో దరువనబడెను.

  • వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ("సుగ్రీఫవిజయంం" యక్షగానానికి వ్రాసిన పీఠిక నుండి)











`