పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇల్లు కట్టిచూడు, పెళ్ళిచేసి చూడు
ఇంటికోపుష్పమయితే ఈశ్వరునికోమాల
ఇంటిమీదరాయివేసి వీపొగ్గినట్టు
ఇంట్లోఈగలమోత బైట పల్లకీలమోత
ఇంటిలోవాడు 'ఇలో ' అంటే, పొరుగువాడు 'పోలో 'మంటృఆడు
ఇంతబతుకూబతికి ఇంటెనుకాల పదిచచ్చినట్టు
ఇద్దరిపెళ్ళాలమొగుడు ఇరుకున బడి చచ్చాడట
ఇన్నికంతిలు కోసేనుగాని నాకంతంతనొప్పి ఎరగనన్నాడట
ఇనపగుళ్లుగాని అనపగుగ్గిళ్లుకావు
ఇల్లుకాలుతుంటే నుయ్యిత్రవ్వడంప్రారంభించినట్టు
ఇల్లుదాతినఆడరి లోకానికిలోకువ్
ఇసకతక్కెడ, పేడతక్కెడ
ఇంతోటిముఖానికి వీశేబులంవసుపా అని
ఈమాత్రంసంబడానికేనా ఇంతఆర్బాటం
ఈనగాచి నక్కలపాలు చేసినట్టు
ఉట్టికెగరలెనమ్మ స్వర్గానికెగిరిందట
ఉన్న మాటంటే ఉలుకెక్కువ
ఉభయభ్రష్టత్వం ఉపరి సన్యాసత్వం
ఉయ్యాలలోపిల్లనెట్టుకుని ఊరంతావెతికినట్టు
ఉండేదిగట్టి, పోయిందిపొల్లు
ఉన్నది మనిషికిపుష్టి, తిన్నది పశువుకుపుష్టి
ఊరుమ్మడిగొర్రె పుచ్చిచచ్చిందని
ఉల్లి మల్లవుతుంద ?

ఊదుకున్నంతఉత్తమం బొడిగుండంతసుఖమూ లేదు
ఊరందరిదీ ఒక దారి, ఉలిపి కట్టేదొక దారి
ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకీ అడావిడి
ఊహ ఊళ్ళేలుతుంటే కర్మ గాదిదలుకాస్తోందని
ఊరందరికీనెనులోకువ నాకు నంబినాంచారయ్యలోకువన్నట్టు
ఎంతచెట్టుకంతగాలి
ఎక్కడైనాబావగాని వంగతోటదగ్గర బావకాదన్నాడట