పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయకుడు తాను ప్రేమించిన పడతిని పొందుటకు గాను బహు శ్రమల కోర్చి ప్రతిపక్షశక్తుల వశపరచుకొని లక్ష్యాన్ని సాధిస్తాడు కొన్ని యితర కధల్లో.

  • "సంస్కృతీపధమున పయనించునాదిమానవునియొక్క భావ ప్రకటన (Expression0 కధాతృకమును కల్పనాపాటవముకలదియునై, వచనరూపమునై, పద్యరూపమును పొందియుండవచ్చును. ఈ నాలుగు లక్షణములచేభాసించునాదిమానవుని కళాసృష్టియే కధారమ్యమును, కల్పనాపటిష్టమును, గాన ద్వితీయమును, లయాన్వితమునైన జానపద గేయ గధా స్వరూపమువలన ప్రతిఫలించుచున్నది."
    • "పురాణగాధలు మానఫుడనుభవించుటకువీలులేనివిషయములను గూర్చి యాతడు కల్పనాత్మకముగా వివరించుకొనిన యూహల సమాహారాస్వరూపమని చెప్పవచ్చును."
      • "పురాణగాధల యొక్కముఖ్యధ్యేయము ఇతర కధలవలె కేవలము వినువారికి చౌత్పుక్యము కలిగించుట మాత్రమే కాదు. అట్లే కెవలము చరిత్రక సత్యము వెలిబుచ్చుటయు వాని గమ్యముకాదు. కాగా అవి ఒక జాతికిసంభంధించిన జీవనవిధానముయొక్క మౌలిక రూపమును, దానియందలి యాచారములయొక్క ప్రాధమిక స్వరూపమును సంతరించుకొని, ఒకానొక ప్రాక్తన సత్యమును (Primitive reality) వివరణాత్మకంగా గెలుపు సిద్ధాంతము. (Statement)",

  • 'తెలుగు జానపద గేయగాధలు, పు. 2 డా||నాయని కృష్ణకుమారి.
    • Kluck Holna C - Myths and Rituala - A general Theory Harwarg - Theological Review - 35 pp 45-79
  తెలుగు జానపద గేయగాధలు (డా|| నాయని కృష్ణకుమారి) పుట.10        నుండి గ్రహించబడినది.
      • MADINOWSKI - Myth in Primitive Phychology ("తెలుగు జానపద గేయగాధలు" పు. 10 నుండి గ్రహింపబడినది).