పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                గోపబాలులేనగుమోము
               (కృష్ణకర్ణామృతమునుండి)

శైవుడనె, యించు కేని సంశయము లేదు,
భక్తి బంచాక్షరీమంత్రపఠన సేదు
నట్టు లయ్యు నతసీకుసుమావభావ
గోపబాలు లేనగుమోమె గోరు మనము.
                      ----------
                     తెలివిమాలి తెలియనైతి
                (శంకరుని శివానందలహరినుండి)

దేవ దేవ! శంభో! నిను
           తెలివిమాలి తెలియనైతి!
నిరతము భావమున దోచు
          నీదు పాదసన్నిధి నా
చేతస్సర్సిజ మర్పణ
         జేసి సుఖము గాంచలెక,
ఘోరవిజనవిపినముల, గ