పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

              మురళీకృష్ణుడు

వాయింపుమా మురళీ వాయింపు కకృష్ణ!
తుమ్మెదగండ్లు జుంజుమ్మని పాడు
శారదర్మణియ సంద్రంపురాజు
నానందమున నోలలాడ్చున్నారు
           వాయుంపుమా మురళి నాయింపు కృష్ణ!
           వాయింపుమా మురళి స్వచ్చగ కృష్ణ!
పండ్లు పైరులు ఇగుల బండియున్న నవె
రతిరాజు లోకసాంరాజ్యమ్ము నేలు
నీవేళ చింతల కెడ మేడదోయి!
స్వచ్చమ్ముగా మురళి వాయింపు కృష్ణ!
            వాయింపుమా మురళి వాయింపు కృష్ణ!