పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భాష్పజడతను నిష్పలములౌకన్న
బొత్తలై ఊర్తిగ పోవుటే మేలు.
కొరమాలినట్టి యో చిరిసోనలార!
చెలువుని నాప్రక్క జేర్పరైతిరిగ!
చిన్నరనమునాటి స్నేహితు లెల్ల
రకట తమ తమ త్రోవ నరిగిరిగాదె!
వాడుగులాబిపూవా! యదృశ్వముగ
పుట్టినాట్టులే గిట్తిపోయేద్వె?
ప్రియునికిరీటాన వెలయంగలేక
మద్దృదయసుమంబు! మంట గలీతివె!
             ------------
     ..................?
తురకను నెగాను, చి
ల్లర ఋఆఆల్ళాణూ గొలగున్
వరప్రేయసిరూపము గన మ్రొక్కుచు
భక్తి నామె దలతున్,
బాపడ నే గాను, య
జ్నోపవీతమును వీడి
ఈపగిది నామెజడను కంఠమున
నేమెపాడి తాల్చన్?