పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిపండొకటి చేతులో బడి జారిపోయె
మండు;వేసవికి చె ట్లెండు జూపినవి
మెఱు పొకటి మింటిపై మెఱిసిపోయింది
ఉఱుములు భూమి నుఱ్రూ లూసినవి.

             ----


దీపావళి


(యమునాకళ్యాణి - జంపెతాళం)లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేడాల నాధుడౌ
వేదాద్రి నరసింహ
దేవుడే నాయింట
దీపమైనాదు !
లోకాని కుత్తుత్త దీపావళీ
నాకుమాత్రము దివ్య దీపావళీ !
వేద వృక్షములాగు
వేదాద్రి నీడ నా