పుట:Geetham Geetha Total.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. తే. కనుక, నజ్ఞానవశమునఁ గలిగి హృదయ
మందు నెలకొన్న నీసంశయమును జ్ఞాన
ఖడ్గమునఁ ద్రెంచి కర్మయోగం బొనర్ప
ధైర్యము వహించి లెమ్ము సుత్రామతనయ!


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము సమాప్తము.