పుట:Geetham Geetha Total.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3) శ్లో॥ 41 : తస్మాత్‌ త్వమింద్రియాణ్యాదౌ
నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హేనం
జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ ॥ (బ్రహ్మయోగము)

(3) శ్లో॥ 42 : ఇంద్రియాణి పరాణ్యాహుః
ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః
యో బుద్ధేః పరతస్తు సః ॥ (ప్రకృతి, ఆత్మ)

(3) శ్లో॥ 43 : ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో !
కామరూపం దురాసదమ్‌ ॥ (బ్రహ్మయోగము)


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

కర్మయోగో నామ తృతీయోధ్యాయః