పుట:Geetham Geetha Total.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శాస్త్ర సహితముగా, మతాలకు అతీతముగా, నిజమైన దేవుని మార్గాన్ని చూపించే భారతదేశములోనే మొట్టమొదటి భగవద్గీత

త్రైత సిద్ధాంత భగవద్గీత

(578 శ్లోకములతో)

అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ (హిందూ) ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు

                వెల.320/-

ఇది ఆధ్యాత్మిక విద్యలో ఒక విప్లవాత్మక మలుపు త్రిప్పిన భగవద్గీత. 55 శ్లోకములకు పూర్తి భావమార్పుతో ఏర్పడినది. మూడు ఆత్మల గురించి వివరించి బోధించిన మొట్టమొదటి భగవద్గీత. ముందు ఎందరో వ్రాసిన భగవద్గీతలకు నూటికి 90 పాళ్ళు విభిన్న భావములతో కూడుకొన్నది. ఎన్నో ప్రత్యేకార్థములతో దేవుడు చెప్పిన నిజ భావములను హేతుబద్ధముగా వివరించినది మరియు హేతువాదులు సహితము ఖండిరచలేని భగవద్గీత ఇది ఒక్కటే. గర్భస్థ శిశువుకు ప్రాణము లేదనడము, హత్యను వివరించి ఆత్మహత్యగ అలాగే ఆత్మహత్యను హత్యగ చెప్పడములాంటి చాలామందికి కొరుకుడుబడని విప్లవాత్మక విషయములెన్నో ఈ గ్రంథములో గలవు.


Visit Us:www.thraithashakam.org