పుట:Geetham Geetha Total.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) శ్లో॥ 21 : వేదావినాశినం నిత్యం
య ఏనమజమవ్యయమ్‌ ।
కథం స పురుషః పార్థ!
కం ఘాతయతి హంతి కమ్‌ ॥ (పరమాత్మ)

(2) శ్లో॥ 22 :వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి ॥
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ (జీవాత్మ)

(2) శ్లో॥ 23 :నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః ।
నచైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః ॥ (జీవాత్మ)

(2) శ్లో॥ 24 :అచ్ఛేద్యోయమదాహ్యోయమ్‌
అక్లేద్యోఅశోష్య ఏవచ ।
నిత్య సర్వగత స్థాణుః
అచలోయం సనాతనః ॥ (పరమాత్మ)

(2) శ్లో॥ 25 :అవ్యక్తోయమచింత్యోయమ్‌
అవికార్యోయముచ్యతే ।
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి ॥ (ఆత్మ)

(2) శ్లో॥ 26 :అథచైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతమ్‌ ।
తథాపి త్వం మహాబాహో!
నైవం శోచితుమర్హసి ॥ (జీవాత్మ)