పుట:Geetham Geetha Total.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. తే. నిత్యుఁడును నవ్యయుఁడు నైన నిర్మలాత్మ
శాశ్వతైశ్వర్య ధర్మమౌ సత్పథంబు,
జ్ఞానులకు నందఁదగుమోక్ష సౌఖ్యపదవి,
యందవలె నన్న, దిక్కు నా యాశ్రయంబె.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదునాల్గవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము సమాప్తము.