పుట:Geetham Geetha Total.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శ్రీపరమాత్మనే నమః

అథ ద్వాదశోధ్యాయః - భక్తియోగః


అర్జున ఉవాచ :-

(12) శ్లో॥ 1 : ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః ॥ (బ్రహ్మ, కర్మ, భక్తియోగములు)

శ్రీ భగవానువాచ :-

(12) శ్లో॥ 2 : మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాః
తే మే యుక్తతమా మతాః ॥(బ్రహ్మ, కర్మ, భక్తియోగములు)

(12) శ్లో॥ 3 : యే త్వక్షరమనిర్దేశ్యమ్‌
అవ్యక్తం పర్యుపాసతే ।
సర్వత్రగమచింత్యం
చ కూటస్థమచలం ధ్రువమ్‌ ॥ (మోక్షము)

(12) శ్లో॥ 4 : సంనియమ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతాః ॥ (బ్రహ్మయోగము)