పుట:Geetanjali (Telugu).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

జెలగు నలలట్లు కాలంబు ♦ చేరి చేరి
చల్లుచుండును సుఖదు:ఖ ♦ ఛయము నతము.
ఇట్టినాయంతమును మది ♦ నెంచినపుడు
కాలమందలియవధి నా ♦ కనులు వీడి
మరణమనుకాంతై గైమొని ♦ మహిని గాంచు
లీల జల్లిననీభాగ్య ♦ జాలములను.
మరణ మాధిగ నెంచెడు ♦ మనసుకంటె
బరమనీచము తుచ్చమ్ము ♦ మరియు గలదె?
వ్యర్ధముగ నేను దమి గోరి ♦ నట్టివెల్ల
నేను గాంచినవెల్లను ♦ వెల్ల నాకు
దాని సత్యమ్ముగా దాల్చ ♦ రాని రాని !

93


సెలవు గాంచితి నికను మీ ♦ సెలవు గొందు
నేన లిడి పరపు డిదెద్ మీకు ♦ శిరము వంచి
బయలుదేరుచు నున్నాను ♦ భ్రాతలార!
తలుపు తాళము లివె కొండు ♦ దయదలిర్ప
నింటిపై స్వత్వమెల్ల నే ♦ నెడలినాడ;
వినగ మీతుదిశుభవాక్కు ♦ వేచినాడ;
జరసితిని బెక్కునాళ్లు మీ ♦ పొరుగునందు