పుట:Geetanjali (Telugu).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

83


శోకబాష్పాళిచే మాత ! ♦ నీకు నొక్క
కంఠహారంబు నిచ్చెద ♦ గాన్కగాగ
దమప్రకాశంబుచేతను ♦ దార తెల్ల
నీదుచరణంబులను గూర్ప ♦ నెమ్మితోడ
సందెలొనిరించె గాని నీ ♦ యక్కునందు
వరలి వ్రేలుడు నేనిడు ♦ నరముసుమ్ము.
వచ్చు నీనుండి కీర్తియు ♦ భాగ్య మెపుడు
నిచ్చటయు నీయకుంట నీ ♦యిచ్చ నుండు
నాదుశోకము మాత్రము ♦ నాదె నాదె.
దీని కాన్కగ నీకు నే ♦ దెచ్చినపుడు
నీకరుణచేత నన్ను మ ♦ న్నింతునీవు.

84


అంతఘను నిండియుండి య ♦ నంతమైన
గగనమున బెక్కురూపముల్ ♦ గలుగజెయు
నదియును వియొగచింతయే ♦ యరసి చూడ.
నతము రాత్రులయందు ని ♦ శ్శబ్దముగను
జుక్కలోనుండి చుక్కను ♦ జూచుచుండి
వర్షరతుల నాకుల ♦ వలన గలుగు