పుట:Geetanjali (Telugu).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

బీఠిక నెఱింగిప్రేమపు ♦ ష్పింప జేసి
నెఱయు హృద్దోషమ్ల నెల్లం ♦ దఱిమినైన
దతివ మొంరింతుశక్తివం ♦ చనము లేక,
కార్య మొనరించుటకునయి ♦ కలుగుబలము
పొడము నీశక్తిచే నని ♦ బుద్ధి దెలిసి
ప్రకటపఱుపంగ నిన్ను నా ♦ పనులయందు
జతనమొనరింతు శక్తివం ♦ చనము లేక

5


ఒక్కనిముసంబు నీప్రక్క ♦ నుండుచనువు
గోరితిని దయఛేయుము ♦ దారమతిని;
దిన్నగ నొనర్తు నావల ♦ నున్నపనుల
సుందరం బగునీమోము ♦ జూడనేని
మదికి శాంతియు విశ్రాంతి ♦ మాయమగును;
నాదుశ్రమ మెల్ల నింతయు ♦ మోద మిడక
సారమే లేనిబహుకష్ట ♦ వార్ధిలోని
తుదిమొద్లు లేనికృషింబోలె ♦ దోచుచుండు.
వెచ్చనూర్పుచు గొణుగుచు ♦ వచ్చి నిలిచె
జాలకముకడ నేడు వే ♦ సంగిప్రొడ ;
రమ్యపుష్పవనాస్థాన ♦ రంగమందు
గాన సభలను గొల్చుచు ♦ గ్రాలెనళులు