పుట:Geetanjali (Telugu).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

గీతాంజలి.

నాక నది ముంప దీర మా ♦ సందరసము
వెల్లువగ బాఱి జగముల ♦ నెల్ల నిండె

58


ధరను మితిమీఱుగడ్దిగా ♦ జఱపుచుండు,
చావుబ్రదుకుల గనలనీ ♦ జగతిమీద
నంచితంబుగ నృత్య మా ♦ డించుచుండు,
గాలివానను బ్రాణుల ♦ గదిసి లేసి
వీకమై వింతగా నవ్వి ♦ వీచుచుండు
జాఱ గన్నీరు మిన్నక ♦ కూరుచుండు,
దుమ్ములో నున్నదెల్లను ♦ దులిపివైచి
యించుకయు నెమియైనను ♦ నెఱుగకుండు
వివిధహర్షప్రవృత్తులు ♦ వేడ్క మీఱ
గలసి పోవుత నాయంత్య ♦ గానమందు.

59


పత్త్రముల నృత్యమాడెడు ♦ పైడికాంతి
నింగి మెల్లగ నరిగెడు ♦నీరదములు
చల్లగా ఫాల మంటుచు ♦జనెదుగాలి
యెల్ల నీప్రేమకాని వే ♦ ఱే గాదు.