పుట:Geetanjali (Telugu).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

గీరాంజలి.

నుర్వి వణ కెను గుడ్యమ్ము ♦ లూగియాడె;
దద్ధయును గల్గె భంగమ్ము ♦ నిద్దురకును.
అదిగో ! రధచక్రనినదమం ♦ చనియె నొకడు.
గొనిగితిమి యఱుమం చని ♦ కూర్కి యుండ
రాత్రి యుండగ నంధకా ♦ రమ్ము నందె
భూరిభేరీవమ్ములు ♦ బొరుకొనియె.
లేదు జాలమ్ము లెండను ♦ నద మడరె.
ఱొమ్ములను బెట్టుకొని మాక ♦ రమ్ము లపుడు
వడవడ నడంకుచుంటిమి ♦ భయముచేత.
అదిగొ ! ఱేనిధ్వజం బని ♦ యనియె నొకడు
అంత మునిగాళ్ల నిలబడి ♦ యందఱమును
నఱచితిమి యాలసింప గా ♦ దనుచు దమిని.
రాజు వేంచేసె బూలహా ♦ రంబు లేడ?
విభుడు గూర్చుండుటకు సింహ ♦ పీఠ మేడ?
భవ్యతరముగ వెల్గుదీ ♦ పంబు లేడ?
బ్రత్కు లజ్జాభరం బయ్యె; ♦ బ్రత్క నేల ?
నితతభవనంభు లే దలం ♦ కృతులు లేవు.
అనుచు మేమున్న గనుగొని ♦ యనియె నొకడు
"అఱచి ఫలమేమి స్వాగత ♦ మతని కిమ్ము.
వట్టిచేతులతొ మఱి ♦ వట్టివైన
గదుల కాతని గొనిపొమ్ము ♦ కదలి రమ్ము."