పుట:Geetanjali (Telugu).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

గీతాంజలి.

వైభవమ్ములు కలకల ♦ స్వనము లొప్ప
నెన్నిమొయుత్సవము లిట్టు ♦ లేగుచుండ
వీనివెనుకను నీడలో ♦ మౌనముగను
నిలిచి యుండెడువాడవు ♦ నీవె కావె?
వ్యర్ధ మగునానతో వేచి ♦ నంత గుంది
యిట్లు కృశియింపవలసిన ♦ దేనె కాదె?

42


నీవు నీవును మాత్రమే ♦ యెక్కి పడవ
యాత్ర వెడలంగ వలయు; న ♦ య్యాత్రయందు
దేశ మేనియ్హు మఱియును ♦ ద్దేశమేని
నుండ దనియును జగతిలో ♦ నొక్కనికిని
దెలియ గూడనియట్టి యా ♦ దేశమనియు
నేకునను నొక్క గుసగుస ♦ వినగ వచ్చె.
సారమేలెని యమ్మహా ♦ నార్ధియందు
నాధ ! వడిలేక వినెడునీ ♦ నవ్వుచేత
వివిధమధురస్వరములచే ♦ వింతగాను
శబ్ధబంధములను వీడి ♦ సరళముగను
దరగ లట్టులు మద్గీత ♦ తతులు పొంగు,
తరుణ మింకను రాలెదె ♦ తరలుటకును?
నలుపాలసిన కార్యముల్ ♦ గలవె యింక ?