పుట:Geetanjali (Telugu).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

గీతాంజలి.

28

తెగకయున్నవి నలయురుల్ ; ♦ ద్రెంప గడంగ
నెంతయును నొప్పిగలుగు నా ♦హృదయమునకు
నేనుఇ వలచినదంతయు ♦ స్వేచ్చయొకటె;
కానిసిగ్గగుచున్నది ♦ దానిగోర
నాకి దెలియను నీవు ర ♦త్నాంగనివి;
నే నెఱుంగుదు నిన్ను న ♦ న్మిత్రమంచు;
గాని నాగదిలో నిండి ♦ క్రాలుచుండు
వట్టియాడంబరంబుల ♦ బారనైన
హృదయ మొప్పక యున్నది ♦ యించుకైన;
తొడిగె యున్నట్టిపుట్టమ్ము ♦ దుమ్ము వమ్ము.
ఎంతయిష్టమ్ము లేకున్న ♦ నెలమితోడ
విదువలేకుంద దానినే ♦ తొడుగు చుందు;
దప్ప లొప్పులు గల నెన్నొ ♦ చెప్పజాల;
దెలూ గూడని వెన్నియో ♦ గలవు చాల;
నైన నామంచికై నిన్ను ♦ నడుగ వచ్చి
యెంతునో విన్నపం లని ♦ యెద జలింతు

29


నే నిడిననాదునామంబు ♦ లోనివాడు