పుట:Geetanjali (Telugu).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

గ్రాల ముసుగుగ గాఢాంధ ♦ కారపటము,
భోజనపదార్ధములు యత్ర ♦ ముగియులోన
మిగిసియున్నట్తి పుట్తములు ♦ మిగుల మాసి
చిచినిగి యున్నట్టి బడలిక ♦ జెందినట్టి
యాత్రికునిలజ్జలెముల ♦ నపసయించి
త్వర్ధయారూపరాత్రి యన్ ♦ దండ యొసంగి
మరల సలరంగ జేయుము ♦ విరినిబోలె

25


బడలుటన్ రాత్రి శ్రమలచే ♦ గడపకుండ
నాదువిశ్వాసభరము నీ ♦ మీద బెట్టి
హాయిగా నిద్ర జెంది న ♦ న్నలరనిమ్ము
నీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ !
పూజ్యతర మైనభవదీయ ♦ పూజయందు
నల్పయత్నముతోడినా ♦ యలసినట్టి
యాత్మ పురికొల్పకుండ నా ♦ కాజ్ఞ నిడుము
నీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ !
పగలు బలిడలినకనులు ప్ర ♦ భాతవేళ
దిరిగి సంతోషభరమునం ♦ దేజరిలంగ
వానిపై రాత్రి యను ♦ మూత వైతు నీవు
నీకటాక్షంబుచే జగ ♦ దేక నాధ !