పుట:Geetanjali (Telugu).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

గీతాంజలి.

దద్ధయు గబీరతరమైన ♦ తలమునందు
బూర్ణమాధుర్య మిది పూచి ♦ పొలిచె ననియు
దెలియలేనైతి నప్పుడు ♦ తెలియనైతి.

21


ఇదగవలయును నేను నా ♦ పడవ నీట;
నూరకే యెట్టులుండుట ♦ యొద్దుమీద?
గటకటా! యెంతకాలంబు ♦ గడపవలయు?
బూచి చిగిరింపగాజెసి ♦ పోయె మధువు:
బొత్తిగా నెండిపోయిన ♦ పూలమోచి
వేచియున్నాడ జూచుచు ♦ వెనుకముందు;
నలలఘోషంబు లెంతయు ♦ నదిక మయ్యె;
జలధితీరపునీడల ♦ సందునుండి
యిలను బతపట బండుటా ♦ కులును రాలె.
శూన్యమం దేమి చూచెదు ♦ చూడ్కి నిలిపి?
అదిగో ! దూరాన నాతీర ♦ మందునుండి
తేలినచ్చెడుగీతితొ ♦ గాలిలోన;
బొచ్చుకొని వచ్చుకమపమున్ ♦జూడలేనె?

22


శ్రావణములోని గాఢన ♦ చ్చాయలందు