పుట:Geetanjali (Telugu).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

లీల గనిన మెచ్చుట కా
వాలం బవు నింతకన్న బలుకు లికేలా?

కాకినాడ 25-5-13

ఇట్లు

శృంగారకవి సర్వారాయడు

కాకినాడ కాలేజి తెలుగు పండితుడు

                  ---00--

X.

బ్రహ్మశ్రీ ఓలేటి పార్వతీశము గారు

శ్రీరాజ తాదిపూడిన
లారామవిలాస సురభి ♦ ళాంచన్నననుది
దారా ! సారాచారా
భారతసత్కృత్య ! సొమ ♦ నాధామాత్యా !
         చంపమాలిక.
పలుకుల దేనె లుట్టిపడ ♦ భారము లర్ధముల్ందు విచ్చుమొ
గ్గలనెఱతావుల ట్లలర ♦ గా బసమించెడుతళ్కుల జిమ్ము-పూ
సలసరులట్లు పద్యము ల ♦ సంఖ్యము, లప్రతిమాన కల్పనా
లలితము, అద్వితీయసద ♦ లంకృతముల్, రుచిర ప్రవృత్తముల్
నెలగగ గాళిదాసకవి ♦ శేఖరు డుజ్జ్వలధీవిశారదుం
డలఘువంశకావ్యము న ♦ మంజసరీతి దెనుంగుబాసలో
నలరగ జేసి మీరలు ద ♦ యామతి బంపినగ్రంధ రాజమి
మ్ముల బరికించినాడ మది ♦ బొంగెడుహర్షపయేది పీచికా
కలనము నింగినాడ; గుతు ♦ కంబున దేలినవాడ; భావభం
గుల దనివొంది నెమ్మి గన ♦ గోరినవాడ; రసానుభూతి న