పుట:Geetanjali (Telugu).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రరఘువంశమువై

బుధజనాభిప్రాయములు.

            ====00====

I. బ్రంహశ్రీ కూచి నరసింహముగారు.

   దయాపూర్వకముగా నాకొసంగిబడిన భవదాధ్రీకృత  'రఘువంశము ' లో కొన్ని భాగములు చదివి యానం దించితిని. చదివినంతవఱకు బద్యములు మనోహరములుగను నిర్దోషములుగను సుబోధములుగ నున్నవి.
  మూలగ్రంధశ్లోకములుగొద బ్రక్క నచ్చొత్తించుట కడూపయోగకరముగ నున్నది. చాలవఱ కుపజాతి పద్యములలో దెనిగించుటవలన నిరర్ధకము లెక్కడనో కాని కానరాకుండ మీపుస్తకము మూలగ్రంధానుసార ముగ నున్నది.
కవిపుంగవు డగుకాలిదాసు కవితాపాయసము, సముచితపాత్రమునె ద్రెలుగువారికి నిందిడి వారికృత జ్ఞతానందనములకు బాత్రులైనారు.
 ఇది పాఠశాలలో బఠనీయగ్రంధముగ నేర్పఱుచుట కన్నివిధముల అనువై యున్నదని నాయబిప్రాయము.

పిఠాపురము 23-7-13

ఇట్లు విన్నవించుభవన్మిత్రుడు

కూచి నరసింహము.

                     ---==---
II.  బ్రహ్కశ్రీ శ్రీ పురాణం నాగభూషణంగారు.

తమయాంద్రరఘువంశము మిగ్ల రమణీయ మగు కావ్యము. సంస్కృత