పుట:Geetanjali (Telugu).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

గీతాంజలి.

మోదఖేదంబు లొప్పెడు ♦ భూమిలోని
వివిధచిత్రమ్ములను జూప ♦ వేడ్కతోడ
నవియె నడిపెను దప్పక ♦ యనియె నడిపె.
తుదకు యాత్రాంతమున సంజ ♦ యెదవినప్పు
డేప్రభుద్వారమున నవి ♦ యెలమి జేర్చె
నేప్రభుద్వారమున నవి ♦ యెలమి జేర్చె ?

102


కాంచితిని నిన్ను నేనని ♦ గర్వపడితి
మనుజులందఱిలోపల ♦ మహిని; గాన
వారు నాకార్యముల నెల్ల ♦బ్రభువతంన !
నీదుచిత్తమ్ములే కాంచి ♦ నెమ్మితోడ
నాత డెవ డని వచ్చి న ♦ న్నడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగ గాన
నహహ ! నేజెప్పలే నని ♦ యనిన నన్ను
దేవ ! నిందించి నిరసించి ♦ పోవుచుంద్రు;
కూరుచుందువు చిఱుంవ్వు ♦ గూడి నీవు.
నిన్నుగూర్చిననాకధల్ ♦ నింపుచుందు
నిత్వేగీతాళిలోపల ♦ నింపుచుందు;
నాత్మ దాగక యీరహ ♦ స్యంబు వెలికి
వెల్లిగొన వారు వచ్చిమా ♦ కెల్ల దీని