పుట:Geetanjali (Telugu).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

97

గీతాంజలి.

పోవుచుండెడు నాదీప ♦ ములను వెలుగ
జేయ మాటికి యత్నించు ♦ చేతలందు
మఱచుచుండుదు దక్కిన ♦ మాటలెల్ల.
కాని యిక దెల్వినొనరింతు ♦ గార్య మేను
జీకతిని నేలబఱచి నా ♦ చిన్నచాప
వేచియుందుదు నీకయి ♦ వేచియుందు
ప్రభువతంనమ ! నీయిచ్చ ♦ వచ్చినపుడు
రమ్ము కూర్చుండు మిట నీవు ♦ నెమ్మదిగను.

100


రూపమే లేక పూర్ణమై ♦ రూఢిమెఱయు
ముత్తమును గాంచుకొఱకు నై ♦ మునుగుచుందు
లోతుగా రూపవారధి ♦ లోన నేను;
వాతహతమైనయీనాదు ♦ పడవ నెక్కి
రేవు రేవున కేనికి ♦ బోవ బోవ్.
అలలపై లేచి పడి యాడు ♦ నాదినములు
గడచి నేటికి నెంతయో ♦ కాల మయ్యె.
మరణమేలేనిదానిలో ♦ మరణ మంద
వేడ్కతో నుంటి నుంటి నే ♦ వేడ్కితోడ.
నాదుజీవితమనువీణె ♦ మోదమునను
గ్రాలుచుండునగాధమా ♦ ర్గమ్మునందు