పుట:Geetanjali (Telugu).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
10

గీతాంజలి.

నలిగినీవస్త్రములు మాయ ♦ నష్టమేమి?
చెమట నుదుటను బట్టంగ ♦ శ్రమ యొనర్చి
దర్శనముజేసి యాతని ♦ దండ నిలుము,

12


ఆచరింపగ నే బూని ♦ నట్టియాత్ర
చాల దూరమ్ము; కాలమ్ము ♦ చాల బట్టు ;
దొలివెలుగు దేరిపై నెక్కి ♦ త్రోవ దీసి
యుడుగ్రామ్ములలో జాడ ♦ లునిచియునిచి
చవితి సకలజగంబు లన్ ♦ పనుల బట్టి
ఇట్లు నిన్ను సమీపింప ♦ నిచ్చుత్రోవ
యెంతయును దీర్ఘతరమయి ♦ యొసగుచుండు,
నాధుతమశాంతజీవన ♦ సాధనంబు
దుర్గమంబు దురూహ్యంబు ♦ దుస్సహంబు,
యాత్రికుడు తనవాకిటి ♦ కరుగులోన
బ్రతిపరకనాటమును దట్ట ♦ వలసి నట్టు
బంత రాంతరమందిర ♦ మంతనుందు
నరుగ వెలిజగములనెల్లం ♦ దిరుగ వలయు,
కనుల నే మూసి "ఇదిగో నీ" ♦ ననేడులోన
నెంతయోదూరముగ నక్షు ♦ లేగి వచ్చె,
"హా! యెచట నుంటి వీ" వను ♦ నట్టిప్రశ్న