పుట:Garimellavyasalu019809mbp.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యుదయ రాజ్యాంగ విధానం

ఇట్టివిగూడా ప్రయోజనము గాలి, మంచి ప్రకృతి ప్రసాదిస్తున్నది. కనుక అవి ఉన్నంతమేరకు యెవరెంత ఉపయోగించుకున్నా పరవాలెదు. కాని మారని కృషి వల్ల ఉత్పతి అయ్యే పదార్ధాలను ఒక విధమైన రేషను ప్రకారం అమలు పరచుకోవాలి.

  అందరూ మాంసాలు తింటామంటే జంతుకోటి భరింపజాలదు. అందరూ దాన్యాలను తప్ప మరి దేనిని తినమంటే భూదేవి యీసజాలదేమో కూడా. అందరూ చీరలు షరాయిలూ ధరిస్తామంటే చేతప్ని వరు కుట్టుపనివారు తట్టుకోలేకపోవచ్చు తిండి తిప్పలలోను కట్టుబొట్టులలోను చదువు సంధ్యలలోను ఒకవిధమైన యూనిఫారమిటీ ఉండవలసిన అవసరం లేదు. దేశకాల పాత్రములను బట్టి సంఘాల వ్యక్తుల వసర సౌకర్యములను బట్టి వారి వారి అవసరాలు వేరు వేరు రీతులుగా తీరడానికి వివిదావకాశమున్నది. మన పూర్వులు వానినట్లు ఉపయోగించేవారు. ఎక్కువ ఉన్న వాళ్ళను చూచి తక్కువ వాళ్ళు ఈర్ష్య పొందడానికి  గాని, తక్కువ్ ఉన్నవాళ్ళని యెక్కువ వాళ్లు నిర్సించడానికి కారణలు లేకుండేవి.
    ఆ యెచ్చు తగ్గుల ఒకరిని చూచి యింకొకరు విర్రవీగడం దొచుకోవడం, నిరసించడం కోసం సంఘౌనృత్య గౌరవింపబడేవి నూటికి చీటికీ చిలిపి జట్టీలు పెట్టుకోవాలంటే యెటువంట్ ఉత్తమ స్ంస్షలోనైనా వానిని లేవదీయవచ్చును. సంరస సద్భావాఅలతో వర్తిస్తే యెటువంటి ఆచారములయందును కూడా ద్వేషమును పాటించడానికెట్టి కారణము ఉండదు.
  బహు కాలం వరకు  మానవ సంఘంలో ఈ సంరస సద్బావాలు పాటింపబడుచుండుట చేతనే గత పౌరణిక చారిత్రక యుగములా రీతి అభ్యున్నతితొ నైన సాగినవి కాని, చదువు కున్న వానిని చూచి చదువురానివారు, డబ్బున్నవానిని చూచి డబ్బులెనివాడుఇ బలవంతుని చూచి బలహీనులు, సస్యశ్యమల దేశాన్ని చూచి ఊసర క్షేత్రాల ప్రజలు ఈర్ష్య
గరిమెళ్ళ వ్యాసాలు