ఈ పుటను అచ్చుదిద్దలేదు
వలస వారైన మోసపోవుచుండవలెను లేదా వారు మోసపోకుండా కృత్రిమముగా ప్రజలను మోసపుచ్చుచునైన యుండవలెను. కుత్సితులు కాకున్నచో వారు రెండవపని చేయరు. అయినను రాజకీయములలోని నాయకుల చర్య్హల కట్టి కళంకములు పెట్టుట యపచారము. అది కేవలము రాజనీతివిశేషమే అయినను పార్టీలెక్కువై రాజనీతినెక్కువప్రయోగించుకొనిఒకరి వొకరు దూషించు కొనుటకు దిగగానే రాజనీతిమీద ముసుగు తోలగిపోయి దాని యాచార్ద్యమగు కపటముగొచరించక మానదు. సంపూర్ణ శాసన సబా బహిష్కారమునకు సంపూర్ణసహకారమునకు మధ్యన మెట్టలు లేవని లాలాజీ యే వాక్రుచ్చి జాతుల సంఘటనము లేమిచే మొదటిది సాధ్యము కాదు కనుక రెండవదానినే చేయవలసినదని హెచ్చరించలేదా? సముచితసహకారవదులు తమ కిష్టములేని బిల్లుల నెదిరించి యోడిపోవుచుకావలసినవి ప్రవేశపెట్టికుండవలె ననెడి నిజాయితీ కోరుచో సముచిత శబ్ద మును తీసివేసి సంపూర్ణ శబ్దమును పెట్టుకొనవలెను.
ఇట్లయినచో వీరికిని జస్టీసు వర్గము వారికినీ భేదమే లేదు. వారు ప్రతిఘటనమును సముచితమును రెండును సాద్యము కావు కనుక సంపూర్ణ సహకారము చేయుచు రాజభక్తితో తోకనాడించుకొనుచు అబ్బినన్న్ ఉద్యోగ్మూన్యుల కెవ్వరికి పోనీయకుండ తామే బొక్కుచుండుటయే శ్రీత్యాగరాజ శెట్టి వారి సిద్ధాంతమనియు ఆమహనీయుడు గాంధి దాసు తిలకుల కంటే కూడా దివ్యదృష్టి కల వాడనియు చాటుచున్నారు. వారు పేట్టుచున్నది కూడా భ్రమయే. ఏలనన వారి పక్షమువారి కందరికై నను వారుద్యోగముల నెట్లింపించగలరు? నిరుద్యోగస్మస్యజస్టిసు ప్రభుత్వములో నేమైన సుముఖంగా పరిష్కారం కాగలదా? యెవరో నోరుగల కొందరు స్వార్ధపరులు మాత్రమే రొట్టె విరుచుకు తింటున్నారు. తక్కిన కోటానుకోట్ల యెం.యేలు బి.యల్ లు బి.యేలు వరివైపునకు చేయిచాచుకొని యేడ్చుచున్నారు. దేశమంతా కొలువులకు పోతే వీరికి కచేరీ లెక్కడా కట్టగలరు? స్వరాజ్యూమువచ్చి వీరికి కొలువుకు పోయే విద్యనేర్పకుండా స్వతంత్రముగా బ్రతికే ఉపాధులను తెరచి పెట్టవలనేగాని ఎన్నికల రంఅములో ఈ పార్టీ యొక్కటియే అయినను యిన్నాళ్ల ప్రచారములు చల్లగా జరిగిపోయినవి. కాని పోటీదారు లెక్కువ కాగానే ప్రతిపక్షము వారును వీణెలు పెట్టుకొని పరస్పర జాతి మత ద్వేష గీతములను గరిమెళ్ళ వ్యాసాలు