పుట:Garimellavyasalu019809mbp.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెత్తిపై నున్నంతసేపు, సాధ్యాసధ్యముల మాట నట్టేపట్టి, యధోచిన సహకారవాదిని తానెదిరించుటలో వెనుక తీయవలెనని మేమెన్నడును నొప్పుకొనము. ఇది కొంచెమురాబోవు పరిస్థితుల లోనిక్ తొంగి చూచుటయేకాని, వారిని విరమింపవలననుట కాని, వారికి జయము కోరకుండుట కాని, వారికి ప్రతికూల పక్షములలోనికి దిగుట కాని యనిఫించుకొనదు.

    "మేము రేపు ప్రొద్ధున్నవేఱేగతిలేకపోయుఇనచో సహకారమే చేతుముగాక, సముచిత సహకారమే చేసియుందుముగాక, మాకు సంపూర్ణ ప్రతిఘటనములో విశ్వాసమున్నది. మమ్ము వీరధిక సంఖ్యలుగాబంపినచో మేమట్లు చేసెదము. మేము కాంగ్రెస్సు ఆజ్ఞలకు సర్వదా బద్దులము" అనిచెప్పుచు వోటులు ముష్టేత్తుకొనుట "మేము సంపూర్ణప్రతిఘటన వాదులముకాదు. అయినమట్టుగ శాసనసభల నుపయోగపరచుకొనుటకే మేము పోవు చున్నాము. అవసరమైనచో ప్రతిఘటనము చేస్తాము" మా విశ్వాసమది. మేము చేయజాలని సంగతులను బట్టి గొప్పలు చెప్పము అసహాయము, ప్రతిఘటనమును చచ్చి చితికిపొయినాయి చూసేరుకదా! అవి సాధ్యముకాని ఆదర్శములు, మేమాదర్శ వాదులము కాదు.  మాదగ్గరనున్న దెల్లయును నిజాయితీ, అందుచేత ప్రభుత్వమును కొనసాగింపజెయుసహకారమునకుగా మాకనుజ్ఞ యీయవలసినది" యని చెప్పుచు వోట్లుముష్టేత్తుకొనుట కంటె యెక్కువ మంచి ఆదర్శమని యెవరు కాదనగలగు? ఇందులో వీరిర్వురికిగల దృష్టిభేరము విశదమగుచునేయున్నది.
   సామాన్యదృష్టితో చూచినప్పుడు యధోచితసహకారవాదులే యెక్కువ సత్యవంతులైనట్లున్నుస్వరాజ్యవాదులు దగాకోరులైనట్లున్ను కనిపించకపోదు కాని, సాధ్యము కానివైనను గొప్ప ఆశయములను, ఉత్తమ సంకల్పములను చూపి ప్రజలదృష్టి నున్నతాశయముల వైపునకును, పరమావధి వైపునకు నెత్తి యుంచుటను అసత్యమనియు, దగాకోరుతన మనియు భ్రమపెట్టుటయనియు చాటుట, బ్రిటిషు ప్రభుత్వము వారితో సహకారము చేయుటకై యువ్విళ్ళూరుచు పరుగెత్త గోరువారు వెలయుచుండిన యీ కాలమునకు మాత్రమె సలలిత లక్షణమై యలరారుచున్నది. తమపక్షమితర పక్షములకంటె నేవిధమునైన నున్నతమైనదని చాటుకొనుటకు ప్రతివారికిని యేవో కొన్ని