పుట:Ganita-Chandrika.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 గణిత చ ం ది క. 3. పెట్టరు 19-9.0 చొప్పున 8 స్టీలు టాంకులు, డబ్బా రు 8-1-9 చొప్పున 5 కిరసనాయిల్ డబ్బాలు, లాంతర్లు డజను రు 88 చొప్పున 18 లాంతర్లు. 4. మంచము రు 5.8-0 చొప్పున 12 మంచములు, దూది మణుగు రు 9.8.0 చొప్పున 62 వీ శెల దూది, గజము రు 0-7–6 చొప్పున 4 గజముల పరుపుగడ్డ, గజము రు 0-6-9 చొప్పున 5 గజముల కోరాగుడ్డ. 6. మైనపువత్తులు కట్ట రు 1.7-9 చొప్పున 6 కట్టలు, కాఫీ మణుగు రు 25_8_0 చొప్పున 31 వీ శెలు, తేయాకు డబ్బా రు 1.6-6 చొప్పున 12 డబ్బాలు. మాదిరి:-- చిన్న లాంతరు వెల రు 1-8-6, పెద్దలాంతరు వెల కు 2-4-9. 30 పెద్దలాంతరుల వెలకు చిన్న లాంతర్లు యెన్ని వచ్చును? 1 పెద్బలాంతరు వెల రు 2.4-9 60_0_0 30 లాంతర్ల వెల = రు 68.14.6 7-8_0 10-15-0 0.7-6 68-14-6 చిన్న లాంతరు వెల రు 1-8-6. రు 68.14.6 లకు ఎన్ని లాంతర్లు ?