పుట:Ganita-Chandrika.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దిక. (1 వీరు 1-1. 5 వీసెలు 5. అరవీ మొ తము 5--13. 6 - అభ్యాసము, 25. ప్రశ్నలు:- 1. ఏసె గు 0-7-6 చొప్పున 21 న ఏజెల చింత పండు వెల ఎంత? 2. వీసే రు 3.2-0 51 "ప్పున ఐదు ఫలముల వక్కల వెల ఎంత? 8, మణుగు రు 7-8-0 చొప్పున 4 + 18మ 25 సెల నూనె వెల ఎంత? 4. గజము రు 0-18-6 చోప్పున 91 గజముల గొలుసు వెల ఎంత? 5. డజను రు 14.8.0 చొప్పున 1 గ్రోసు, 5 చాపల వెల ఎంత? పైవిధమున నే బజారున కొన్ని వస్తువులను కొనినపుడు ప్రతివస్తువు ఖరీదు వేరుగ కనుగొని మొత్తము చేయవలెను. ప్రశ్నలు:- అభ్యాసము 26. ప్రతి ప్రశ్నలోను కొనిన వస్తువులకు మొత్తము ఎంత యివ్వవలెను ? 1. డజను రు 0-5.6 చొప్పున 40 మామిడిపంపు, వీసె రు 0-12.0 చొప్పున 2మ కవీ మిరపకాయలు.