పుట:Ganita-Chandrika.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 చంది క. 5. ఒక చదరపు గజమునకు(1) చదరపుటడుగు లెన్ని ? (2) చదరపుటంగుళము లెన్ని? 6. ఒక టేకీ చెక్క పొడవు 6 అడుగులు. వెడల్పు 4 అడుగులు. దీనినుండి 3 అడుగులు పొడవు 2 అడుగులు వెడల్పు గల చెక్కలు ఎన్ని వచ్చును ? 7. ఒక గది పొడవు 16 అ. వెడల్పు 12 అ. ఆగడి మధ్య 10 అ పొడవుగల చచ్చెకముగ నుండు తిపొశీ పరిచి యున్నారు. మిగిలిన స్థలము నైశాల్యము ఎం* ? E 8. ఒక హాలు పొడవు 30 గజములు. వెడల్పు 20 గజ ములు. ఒక్కొక్క నికి 1 చదరపుగ జము స్థలము అనసర మున హాలులో ఎందరు కూర్చుండవచ్చును ? 9. ఒక తలుపు పొడవు 5 అ. వెడల్పు మూడున్నర అడుగులు. వైశాల్య మెంత ? 10. ఈవస్తువుల పొడవు వెడల్పు కొలిచి వైశాల్యము కనుగొనుము? 1. పలక, 2. పోస్టుకార్డు, 3. గది, 4. బాలురు కూర్చుండు బల్ల, 5. అరఠావు కాగితము, 6. ఇటుక రాయి.