పుట:Ganita-Chandrika.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా 5 నాల్గవ తరగతి. ట్రిలియను పది ట్రిలియనులు నూరు ట్రిలియనులు వేయి ట్రిలియనులు పది వేల ట్రిలియనులు నూరు వేల ట్రిలియనులు పై సంజ్ఞలనుచూడ స్థానములను మూడు మూడుగ భాగించిన మొదటి భాగము ఒకట్ల భాగము; రెండవది 'వేల భా గము; మూడు, నాలుగు మిలియనుల భాగములు; ఐదు, ఆరు -బిలియనుల భాగములు; ఏడుఎనిమిది ట్రిలియనుల భాగములు అని చెప్పనచ్పును. సామాన్యముగ పాడుకలో మిలియనులకు పైన అవసర .ముండదు. అభ్యా సము. 1. ఇంగ్లీషు సంఖ్యామానము. సీనిని అక్షరములతో వ్రాయుము. -1. 408,678,954. 6. 578,945. 2. 700,685,365. . 7. 843,305. 3. 40,805,963. 8. 306,289. 4. 1,286,987. 9. 1,210,376. 5. 865,948,669,345. 10. 2,423,089.