పుట:Ganita-Chandrika.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ల్గవ తరగతి. 88 తూర్పునుండి ఉత్తరమునకు కోణపరిమాణము 90 సమ భాగములు చేయబడిన ఒక్కొక భాగమునకు డిగ్రీ డిగ్రీయని పేరు. సమకోణము అనగా ఎన్ని డిగ్రీలు ? రెండవపుస్తకమున గడియారమును గురించి నేర్చితిరి. పండెండు గంటలు కొట్టునపుడు ముల్లులు ఏ అంకెను: చూపును?మూడుగంటలు కొట్టునపుడు, చిన్న ముల్లు III అను అంకె వైపునను పెద్దముల్లు XII నై పునను చూపును. ఈముల్లుల మధ్య కోణ మెంత ? సమకోణము. సమకోణమునకన్న తక్కువకోణమును లఘు కోణము అనియు, సమకోణమునకన్న పెద్దకోణమును గుగు కోణము అనియు చెప్పెదము. లఘు=చిన్న. = కోలతబద్దను ఉపయోగించి కొన్ని కోణములను గీయుము. గోణమాని చే ఆకోణముల పరిమాణము కను గొనుము. కగ, కచ అను సమ రేఖలు,క ,వద్ద చేరుచున్నవి. ఇచ్చట ఏర్పడు కోణమును కొలుచుటకు - కోణమాని మధ్య గీటును క అనుచోట గ. యుంచి అడుగు అంచు కగ గురు- పెద.