పుట:Ganita-Chandrika.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

79 నాల్గ వ త ర గ తి. ఈ కిందిపటమును చూడుము. ఈశాక్యము వమవ్యము నుము (1) ఉత్తరమునకు, తూర్పునకు స మధ్య దిక్కు ఈశాన్యము. (2) తూర్పు దక్షిణమునకు సరిగ మధ్య దిక్కు ఆగ్నేయము. (3) దక్షిణము పడమరకు సరిగ మధ్య దిక్కు నైరుతి. (4) పడమర ఉ తరమునకు సరిగ మధ్య దిక్కు వాయవ్యము. (1) తూర్పునుండి ఉత్తరమునకు ఎంత తిరుగ యునో తూర్పునుండి ఈశాన్యమునకు దానిలో సగము కోణము మాత్రమే తిరుగవలెను. (2) తూర్పుఉ త్తరములకు మధ్య కోణము సమకోణము. తూర్పు దక్షిణములకు మధ్య కోణము సమకోణము. వల