పుట:Ganita-Chandrika.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'త్తరము 76 గణిత చం చంది. అంతకన్న ఎక్కువగ ఎడమ వైపునకును తిరిగెను. రెండవవాడు కొద్దిగ దిక్కుమార్చెను. మూడవవాడు ఎక్కువగ మార్చెను. నేలమీద తూర్పుదిక్కు చూపునట్లు ఒక కజ్జును ఉంచుము. పటమున క, పడమటి కొన, గ, తూర్పుకొన 'కగ' తూర్పుదిక్కు చూపుచున్నది. 'కగ' ఉ చూపవలయునన్న క, ను చుట్టు నట్లు 'కగ' అను కణ్ణను తిప్ప వలెను. “కన” ఏదిక్కు చూపును ? "కగ' అను కర, కరను అను వైపునకు నచ్చుటకు ఎక్కువగతిప్పవలయునా? లేక కచ అను దిక్కును చూపుటకు ఎక్కువగ తిప్పవలయునా ? గమ నించి చెప్పుము. మొదటి పటమున రెండవవానికన్న మూడవవాడు ఎక్కువ తిరిగాను. 'రెండవ పటమున కన వైపునకన్న కచ నైపునకు కగ ను ఎక్కువగ అష్పన లెను. ఈ తిప్పును కోణమని చెప్పుదుము. ఎక్కు వగ త్రిప్ప వలసిన ఎక్కు వకోణము తిరిగినదనియు, తక్కువగ తిప్పవల సీస తక్కువ కోణమనియు చెప్పుదుము. -