పుట:Ganita-Chandrika.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణిత చం చంది క. మహాభూరి :- 1 ప్రక్కన 36 సున్నలు. సామాన్య ముగ వాడుకలో కోటిపైన అవసరము లేదు. ఇంగ్లీషు సంఖ్యామాన పద్ధతిలో స్థానసంఖ'లు యీకింది. విధమున ఏర్పరుపబడినవి. ఒకట్లు 1 M పదులు 10. నూర్లు 100 వేలు 1,000 పదివేలు 10,000 నూరు వేలు 100,000 మిలియను 1,000,000 పదిమిలియనులు 10,000,000 సూరుమిలియనులు 100,000,000 వేయిమిలియనులు 1,000,000,000 పదివేలమిలియనులు 10, 000, 000,000 నూఱువేలమిలియనులు 100,000,000,000, బిలియను పదిబిలియనులు నూరుబిలియనులు వేయిబిలియనులు | పది వేలబిలియనులు | నూరు వేల బిలియనులు