పుట:Ganita-Chandrika.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తరగతి. నాల్గవత 5వ అధ్యాయము. కోణములు. గమనించవలసినది:-- పటములలో చూపిన విధమున ఉపాధ్యాయుడు పిల్ల లచే చేయించవలెను. మురు బాలురు పటమున చూపిన విధమున“ఏ” నుండి బయలు దేరి “బి” వరకు వెళ్ళిరి. మొదటివాడు అదేదిక్కున “సి”వరకు, రెండవవాడు యెడమవైపు తిరిగి పటమున చూ పిన విధమున “డి” వరకు, మూడవవాడు యెక్కువగ యెడ వైపు తిరిగి "ఇ" వరకు వెళ్ళిరి. ఇ m 2 ఎ 2 మొదట, ముగ్గురు ఒకే దిక్కునకు వెళ్ళుచుండిరి. 'బి' వద్ద ఎడమ వైపునకు తిరిగినది ఎవరు ? పొరిలో ఎక్కువగ తీరి గినది ఎవరు ! ఇట్లు తిరిగినది రెండవవాడు. మూడువవాడు. మొదటివాడు బయలు దేరినప్పటివలెనే అదేదిక్కున వెళ్ళెను. రెండవవాడు కొంచెము ఎడమవైపునకును, మూడవవాడు