పుట:Ganita-Chandrika.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74 గణిత చం ది క. 42. రూపాయకు 3 గజములు కోరా ఇచ్చెదరు. 5గజ ముల వెల ఎంత? 48. గణితపుస్తకములు డజను రు 3-12-0. 30 పుస్త కముల వెల యెంత? 44. ఐదు రూపాయలు అప్పు తీసుకొని ఐదు అర్ద అర్ధణాలు ఇస్తిని. ఇక 'నేను యెంత బాకి ! 45. గంటకు 12 మైళ్ళ చొప్పున ఆ గం 20 నిమిషము లలో యెంతదూరము నడువవచ్చును ? 46. పెట్రోలు డబ్బా వేల రు 3-14-0 చొ 120 డబ్బాల వెల యెంత? 47. కిటికీలకు ఉపయోగపడు ఇనుపకమ్మి అడుగు రు 04.0 1న ఇచ్చెదరు. 191 అడుగు కొనిన యెంత యివ్వవలయును ? 48. పలము రు 0-1-9 చొప్పున 43 తులముల జీల కఱ్ఱ నెల యెంత ? 49. బేడకు 7 దారపు చెక్కులవంతున 3 డజనుల వెల యెంత? 50. రూపాయకు 11 మామిడిపండ్ల చొప్పున 5, డజ నుల వేల యెంత?