పుట:Ganita-Chandrika.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

73 నాల్గ వ తరగతి. 33. ఒకడు 4 వీకేల చక్కెరను నీ శె గు 0.9.7 ప్రకారము కొని కొంత తాను ఉపయోగించుకొని పేరు రు 0-2-0 ప్రకారము అమ్మగా 4 పై సలు నష్టము వచ్చెను. తాను యెంత ఉపయోగించుకొనెను? 34. ఒకనినన 278 పు. 2 సూ.3 కుంచముల ధాన్యము ఉం ..ను. దానిలో ఒక్కొక్క-నికి 2 పు 1త - 1కుం చము చొప్పున 29 మందికి అమ్మగా యెంత మిగులును ? IF. పుట్టి రు 46 ల చొప్పున 5 పు. 5సలకల నెల ఎంత? 36. పుట్టి రు 75 ల ఎ ప్పున 12 రూ. 12 మానికలు వెల ఎంత? 17. దినమునకు ఘడియలు 60; గంటకు ఘడియ లెన్ని ? ఘడియ అనగా ఎన్ని నిమిషములు ? 38. ఒక వర్తకుడు వందకు 10 కొసరు ఇచ్చును. వండ రు 1.10 న కు 2-8-0 లకు పంచుకొని కొనికి రెండు చొప్పున అమ్మిన లాభ మెంత ? 39. ఇల్లు, స్థలము కలిసి రు 18689 - 1 (0. 5 లము మాలిము రు 4263-8-0. సలము ఖరీదుకన్న ఇంటి ఖరీదు ఎంత హె హెచ్చు ? 40. 54 తానుల నెల రు 788-7-8; 36 తానుల వెల ఎంత? 41. 31దినములకు జీతము రు 80 లు; 24 దినములకు ఎంత? +