పుట:Ganita-Chandrika.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- 0దిక 21. ఒక వివాహమున బియ్యమునకు రు 165-11-0; ఇతర వస్తువులకు రు.198 8.6లు; నేతికి రు 92-18-0; నూనెడు రు. 29.6–5 లు, వస్త్రములకు రు 180-8-6 లు ఖర్చు. మొ తము ఎంత? 22. ఒక గ్రామమున మొదటి వాయిదాలో రు 1763-8-5లు రెండవవాయిదాలో రు 897-3-4 లు, మూడవవాయిదాలో రు 768-7.6 లు, నసూలయ్యెను. మొతము వసూలు ఎంత? 28. ఒక ఇల్లుకట్టుటకు ఇటుక కాయికి రు 2467-8-9, సున్నమునకు రు 1260.9.0, కూలీలకు రు 860-18-6, కొయ్యకు రు 963.7-0, ఇనుపసామానుకు రు 318.6.3 లు ఖర్చు అయ్యెను. "మొ త్తము ఖర్చు ఎంత ? 24. ఒక పాఠశాలకు ఒక సంవత్సరమున కొన్న తెలు గుపుస్తకములఖరీదు రు 688.7.11 లు, ఇంగ్లీషు పుస్తకముల వెల రు 1086-7-6 లు సంస్కృతపుస్తకములు ను 710_6_8 హిందూస్తాని పుస్తకములు రు 89–7-0 లు నానిని బైండు కట్టించుటకు రు 28-5-6 లు, ఈ పుస్తకములను ఉంచుటకు బీరువాలకు రు 360-8–0 ఖర్చు అయ్యెను. మొత్తము ఎంత ఖర్చు? 25. నాలుగు చోట్లనుండి చింతపండు తెప్పించితిమి. మొదటిగామము నుంచి 18 బా. 181. శివీ., రెండవ గ్రామము నుండి 16 బా. తిమ. 5వీ., మూడవస్థలమును నుండి 75. 5 వీ.,