పుట:Ganita-Chandrika.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

గణిత చంద్రిక


4. పండు రు 0-1-4 చొప్పున ఈ క్రింది మొత్తము లకు ఎన్ని పండ్లు కొనవచ్చును?

(1) రు 6-2-8, (2) రు 13-5-4, (3) రు 3-1-4.

5. 6 బేలులు, 5 రీములు, 4 దస్తాలకు కాగితము లెన్ని?

6. 5 ఫర్లాంగుల, 4 గొలుసులను లింకులకు మార్చుము?

7. 1440 అంగుళములు, 1080 అంగుళములు, గజములకు మార్చుము?

8. 185520 గజములు మైళ్ళకు మార్చుము?

9. 46400 లింకులు మైళ్ళకు మార్చుము?

10. 39300 పలములు, బారువులు మణుగులుగా మార్చుము.

11. 12 పౌ.8 షి. 4 'పె, పెన్సులకు మార్చుము?

12. 13 పౌ. 9 షి. 5 పె. పార్తింగులకు మార్చుము ?

18. 2000 పైసలు రు. అ. పై. లకు మార్చుము?

14. 4 గ్రో. 3 డజనులు అనగా ఎన్ని విడివస్తువులు?

15. 1760 ఫార్తింగులు పౌ. షి. పె. గా మార్చుము?

16. ఈ క్రింది.పైసలను అణాలు, రూపాయలకు మార్చుము. 9446, 8772, 8102.

17. ఈ క్రింది కానులను రూ. అ. పై. మార్చుము.1768, 7893, 1684.